శ్లోకః
స్థిత్యైః దణ్డయతో దణ్డ్యాన్పరిణేతుః ప్రసూతయే ।
అప్యర్థకామౌ తస్యాస్తాం ధర్మాయైవ మనీషిణః ॥1.25॥
పదవిభాగః
స్థిత్యైః దణ్డయతః దణ్డ్యాన్ పరిణేతుః ప్రసూతయే । అపి
అర్థ-కామౌ తస్య ఆస్తాం ధర్మాయ ఏవ మనీషిణః ॥
అన్వయః
స్థిత్యై దణ్డ్యాన్ దణ్డయతః ప్రసూతయే పరిణేతుః
మనీషిణః తస్య అర్థ-కామౌ అపి ధర్మాయ ఏవ ఆస్తామ్ ॥1.25॥
వాచ్యపరివర్తనమ్
స్థిత్యై దణ్డ్యాన్ దణ్డయతః ప్రసూతయే పరిణేతుః
మనీషిణః తస్య అర్థకామాభ్యామ్ ధర్మాయ ఏవ అభూయత ॥
సరలార్థః
అపరాధసదృశం దణ్డదానం వినా జగత్స్థితిరూపో ధర్మో న
స్యాత్ అతః స దణ్డార్హేషు తాడనాది దణ్డం ప్రయుక్తవాన్. సంతానోత్పాదనం వినా
కులస్థితిరూపో ధర్మో న స్యాత్ అస్మాత్ సః వివాహం కృతవాన్. అత ఏవ తస్య దిలీపస్య
ధర్మార్థకామరూపస్య త్రివర్గస్య అర్థకామావపి ధర్మమూలకౌ ఏవ అభూతామ్ ॥
తాత్పర్యమ్
లోకస్థితి కోసమే(ధర్మమును నిలిపి ఉంచేందుకే) దండనార్హులైనవారిని
దండించేవాడు, సంతానార్థమే వివాహమాడిన వాడు, విద్వాంసుడు అయిన ఆ దిలీప మహారాజుకు అర్థకామాలు అనే రెండు
పురుషార్థాలు కూడా ధర్మమార్గమును అనుష్ఠించుటకొరకే (సాధనములుగా) ఉండేవి.
No comments:
Post a Comment