Wednesday, March 14, 2018

రఘువంశమ్-1.21


శ్లోకః

జుగోపాత్మానమత్రస్తో భేజే ధర్మమనాతురః ।

అగృధ్నురాదదే సోఽర్థమసక్తః సుఖమన్వభూత్ 1.21



పదవిభాగః

జుగోప-ఆత్మానమ్ అమత్రస్తః భేజే ధర్మమ్ అనాతురః ।అగృధ్నుః ఆదదే సః అర్థమ్ అసక్తః సుఖమ్ అన్వభూత్



అన్వయః

సః అత్రస్తః (సన్) ఆత్మానం జుగోప. అనాతురః (సన్) ధర్మం భేజే. అగృధ్నుః (సన్) అర్థం ఆదదే. అసక్తః (సన్) సుఖం అన్వభూత్1.21



వాచ్యపరివర్తనమ్

తేన అత్రస్తేన (సతా) ఆత్మా జుగుపే. అనాతురేణ (సతా) ధర్మః భేజే. అగృధ్నునా (సతా) అర్థః ఆదదే, అసక్తేన (సతా) సుఖమ్ అన్వభావి



సరలార్థః

ప్రాయేణ జనః భయభీత ఏవ శరీరం రక్షతి, రోగగ్రస్త ఏవ ధర్మానుష్ఠానం కరోతి, లోభాన్ధ ఏవ ధనాయ యత్నం కరోతి, అత్యాసక్త ఏవ విషయాన్ సేవతే. అయం తు దిలీపః నిష్కామః కర్తవ్యధియా ఆత్మరక్షణ-ధర్మాచరణ-ధనగ్రహణ-సుఖసేవనాన్యకరోత్



తాత్పర్యమ్

పిఱికివాడు కాదు, (అయినా ఆద్యధర్మసాధనము కనుక) తన దేహాన్ని సంరక్షించుకునేవాడు. ఏ బాధలు/రోగాలు లేనప్పటికీ, (కర్తవ్యం కనుక) ధర్మాన్ని ఆచరించేవాడు. లోభగుణం లేనప్పటికీ (దానాలు చేసేందుకు) ధనాన్ని స్వీకరించేవాడు (సంపాదించేవాడు). (భోగలాలసతో కాక), అనాసక్తంగా సుఖాలను అనుభవించేవాడు.

No comments:

Post a Comment