శ్లోకః
తస్య సంవృతమన్త్రస్య గూఢాకారేఙ్గితస్య చ ।
ఫలానుమేయాః ప్రారమ్భాః సంస్కారాః ప్రాక్తనా ఇవ ॥1.20॥
పదవిభాగః
తస్య సంవృత-మన్త్రస్య గూఢ-ఆకార-ఇఙ్గితస్య చ । ఫల-అనుమేయాః
ప్రారమ్భాః సంస్కారాః ప్రాక్తనాః ఇవ॥
అన్వయః
సంవృత-మన్త్రస్య గూఢాకారేఙ్గితస్య చ తస్య
ప్రారమ్భాః ప్రాక్తనాః సంస్కారాః ఇవ ఫలానుమేయాః బభూవుః ॥1.20॥
వాచ్యపరివర్తనమ్
సంవృత మన్త్రస్య గూఢాకారేఙ్గితస్య చ తస్య ప్రారంభైః
ప్రాక్తనైః సంస్కారైః ఇవ ఫలానుమేయైః బభూవే ॥
సరలార్థః
యథా హి పూర్వజన్మోపార్జితం కర్మ ఇహ జన్మని
ఫలదర్శనేన జ్ఞాయతే తథైవ దిలీపస్య గూఢమన్త్రకార్యమపి ఫలదర్శనేన అన్యైః జనైః
అనుమీయతే స్మ. ఫలసిద్ధేః ప్రాక్ దిలీపస్య కార్యసాధనోపాయాన్ జ్ఞాతుం కోపి సమర్థో న
బభూవ ॥
తాత్పర్యమ్
దిలీపుడు తన మంత్రాంగపు ఆలోచనలను రహస్యంగా
ఉంచేవాడు. రాగద్వేషాది మానసికస్థితులను (హావభావాలద్వారా ప్రకటించక) గూఢంగా
ఉంచేవాడు. ఈ జన్మలోని అనుభవాల ఆధారంగా తెలుసుకోబడే గతజన్మల కర్మల వలె- (అంతతః)
ఫలరూపాన్ని పొందినప్పుడే, అతడి ప్రయత్నాల స్వరూపస్వభావాలు
(ఇతరుల) ఊహకు అందేవి.
No comments:
Post a Comment