Tuesday, March 13, 2018

రఘువంశమ్-1.18

శ్లోకః
ప్రజానామేవ భూత్యర్థం స తాభ్యో బలిమగ్రహీత్ ।
సహస్రగుణముత్స్రష్టుమాదత్తే హి రసం రవిః 1.18

పదవిభాగః
ప్రజానామ్ ఏవ భూతి-అర్థం సః తాభ్యః బలిమ్ అగ్రహీత్ । సహస్ర-గుణమ్ ఉత్స్రష్టుమ్ ఆదత్తే హి రసం రవిః

అన్వయః
సః ప్రజానామ్ ఏవ భూత్యర్థం తాభ్యః (ప్రజాభ్యః) బలిం అగ్రహీత్ హి (యతః) రవిః సహస్రగుణమ్ (యథా తథా) ఉత్స్రష్టుం రసమ్ ఆదత్తే1.18

వాచ్యపరివర్తనమ్
తేన ప్రజానామ్ ఏవ భూత్యర్థం తాభ్యః బలిః అగ్రాహి హి. రవిణా సహస్రగుణమ్ ఉత్స్రష్టుం రసః ఆదీయతే ॥

సరలార్థః
యథా రవిః స్వకిరణైః ధరాయా రసం గృహ్ణాతి సమయే చ పునః సహస్రగుణం జలం దత్త్వా వసుధాయా ధాన్యసంపదం వర్ధయతి, తథా స దిలీపోపి ప్రకృతిభ్యః కరం గృహ్ణాతి స్మ సమయే తత్సహస్రగుణం సుఖం దత్త్వా ప్రకృతీనాం సత్త్వాన్ వర్ధయతి స్మ (స పరిమితం కరం గృహ్ణాతి స్మ ప్రజానాం సుఖసాధనమపరిమితమాసీత్.) ॥

తాత్పర్యమ్
ప్రజల అభివృద్ధి కోసమే అతడు వారినుంచి పన్నులను గ్రహించేవాడు. వేయింతలుగా మళ్ళీ వర్షించేందుకే సూర్యుడు (భూమినుంచి) జలాన్ని స్వీకరిస్తాడు కదా.

No comments:

Post a Comment