Friday, March 9, 2018

రఘువంశమ్-1.12

శ్లోకః
తదన్వయే శుద్ధిమతి ప్రసూతః శుద్ధిమత్తరః ।
దిలీప ఇతి రాజేన్దురిన్దుః క్షీరనిధావివ 1.12

శ్లోకః
తద్ అన్వయే శుద్ధి-మతి ప్రసూతః శుద్ధిమత్-తరః । దిలీప ఇతి రాజ-ఇన్దుః ఇన్దుః క్షీర-నిధౌ ఇవ

అన్వయః
శుద్ధిమతి తత్ అన్వయే శుద్ధిమత్-తరః దిలీపః ఇతి రాజ-ఇన్దుః క్షీర-నిధౌ ఇన్దుః ఇవ ప్రసూతః1.12

వాచ్యపరివర్తనమ్
శుద్ధిమతి తదన్వయే శుద్ధిమత్తరేణ రాజేన్దునా దిలీపేన క్షీరనిధౌ ఇన్దునా ఇవ ప్రసూతమ్ ॥

సరలార్థః
యథా హి ఉజ్జ్వలే క్షీరసాగరే లోకసుఖదాయకశ్చన్ద్రో జాతః తథా పవిత్రే వైవస్వతవంశే అతిపవిత్రః జగదానన్దకర్తా దిలీపనామా నృపశ్రేష్ఠో జాతః ॥

తాత్పర్యమ్
క్షీరసముద్రంలో(నుంచి) చంద్రుడు ప్రభవించినట్లు, పవిత్రమైన వైవస్వతవంశంలో అతిపవిత్రుడైన దిలీపుడు అనే రాజచంద్రుడు జన్మించాడు.

No comments:

Post a Comment