శ్లోకః
ప్రజానాం వినయాధానాద్రక్షణాద్భరణాదపి ।
స పితా పితరస్తాసాం కేవలం జన్మహేతవః ॥1.24॥
పదవిభాగః
ప్రజానాం వినయ-ఆధానాత్ రక్షణాత్ భరణాత్ అపి । సః
పితా పితరః తాసాం కేవలం జన్మ-హేతవః ॥
అన్వయః
వినయాధానాద్ రక్షణాద్ భరణాద్ అపి సః ప్రజానాం పితా
(ఆసీత్). తాసాం (ప్రజానామ్) పితరః కేవలం జన్మహేతవః (ఆసన్) ॥1.24॥
వాచ్యపరివర్తనమ్
వినయాధానాత్ రక్షణాత్ భరణాత్ అపి తేన ప్రజానాం
పిత్రా (అభూయత). తాసాం పితృభిః జన్మహేతుభిః (అభూయత) ॥
సరలార్థః
స శిక్షాప్రదానేన సర్వాన్ జనాన్ సతాం మార్గే
ప్రవర్తయామాస. భయాద్రరక్ష. జీవికావిధానేన బభార. అస్మాత్ స ప్రజానాం ప్రకృతపితృ-పదవాచ్యః
ఆసీత్. తాసాం ప్రకృతీనాం పితరస్తు కేవలం జన్మహేతవః ఆసన్. సర్వేషాం జనానాం సర్వాణి
పితౄచితకర్తవ్యాని కృత్వా స సర్వలోకప్రియోఽభూత్ ॥
తాత్పర్యమ్
ప్రజలను (సరైన శిక్షణనిచ్చి) సన్మార్గంలో
నిలిపినందున, వారికి రక్షణ పోషణలను కల్పించినందున ఆ
దిలీపుడు వారికి సార్థకముగా తండ్రియైనాడు. జన్మదాతలు కనుకనే (వారిని కన్న)
తల్లిదండ్రులు పితరులుగా భావించబడేవారు.
No comments:
Post a Comment