శ్లోకః
ఆకారసదృశప్రజ్ఞః ప్రజ్ఞయా సదృశాగమః ।
ఆగమైః సదృశారమ్భ ఆరమ్భసదృశోదయః ॥1.15॥
పదవిభాగః
ఆకార-సదృశ-ప్రజ్ఞః ప్రజ్ఞయా సదృశ-ఆగమః । ఆగమైః
సదృశ-ఆరమ్భః ఆరమ్భ-సదృశ-ఉదయః ॥
అన్వయః
ఆకారసదృశప్రజ్ఞః ప్రజ్ఞయా సదృశాగమః ఆగమైః సదృశారమ్భః
ఆరమ్భసదృశోదయః (చ) ॥1.15॥
వాచ్యపరివర్తనమ్
ఆకారసదృశప్రజ్ఞేన ప్రజ్ఞయా సదృశాగమేన ఆగమైః సదృశారంభేణ
ఆరంభసదృశోదయేన (తేన అభూయత) ॥
సరలార్థః
తస్య ఆకృతిః మహతీ, ధీరపి మహతీ, విద్యాపి మహతీ, క్రియాపి మహతీ, కార్యసిద్ధిరపి
మహతీ,
ఏవ సర్వప్రకారేణ తస్మిన్ భూపతౌ మహత్త్వం స్థితమ్.
సర్వమాహాత్మ్యసాగర ఇతి భావః ॥
తాత్పర్యమ్
అతని ఆకారానికి తగినట్టిదే అతని బుద్ధిబలం.
బుద్ధిబలానికి సరితూగేది అతడి శాస్త్రపరిశ్రమ. ఆ శాస్త్రపరిశ్రమకు తగ్గది అతడి
కార్యారంభదక్షత. ఆ కార్యాల సాఫల్యం కూడా అంతే గొప్పది.
No comments:
Post a Comment