శ్లోకః
సర్వాతిరిక్తసారేణ సర్వతేజోభిభావినా ।
స్థితః సర్వోన్నతేనోర్వీం క్రాన్త్వా మేరురివాత్మనా
॥1.14॥
పదవిభాగః
సర్వ-అతిరిక్త-సారేణ సర్వ-తేజ-అభిభావినా । స్థితః
సర్వ-ఉన్నతేన-ఉర్వీం క్రాన్త్వా మేరుః ఇవ ఆత్మనా ॥
అన్వయః
(పునః కింభూతః సః?) సర్వాతిరిక్తసారేణ సర్వతేజోభిభావినా
సర్వోన్నతేన ఆత్మనా మేరుః ఇవ ఉర్వీం క్రాన్త్వా స్థితః ॥1.14॥
వాచ్యపరివర్తనమ్
సర్వాతిరిక్తసారేణ సర్వతేజోభిభావినా సర్వోన్నతేన
ఆత్మనా ఉర్వీం క్రాన్త్వా మేరుణా ఇవ (తేన) స్థితమ్ ॥
సరలార్థః
సుమేరుః యథా నిజస్థిరాంశేన సర్వాన్ సఙ్ఘాతకఠినాన్
పదార్థాన్ పరిభవతి, కాన్త్యా చ సర్వాన్ జ్వలితపదార్థాన్
తిరస్కరోతి, ఔన్నత్యేన సర్వాన్ ఉన్నతపదార్థాన్
నిరాకరోతి, ఆయతత్వేన సమ్పూర్ణాం వసుధాం వ్యాప్యస్య
సుతిష్ఠతి తథా సోఽపి దిలీపః విక్రమేణ శూరాన్, తేజసా
తేజస్వినః దేహమనసోః ఔన్నత్యేన మహాపురుషాన్ బలేన ధరాం సమాక్రమ్య తస్థౌ ॥
తాత్పర్యమ్
అందరికన్నా అధికమైన బలంతో, అందరి తేజస్సునూ తిరస్కరించగల తేజంతో, అందరికన్నా ఉన్నతమైన దేహంతో - మేరుపర్వతము వలె - అతడు
(దిలీపుడు) భూమిని ఆక్రమించి ఉన్నాడు.
No comments:
Post a Comment