శ్లోకః
రేఖామాత్రమపి క్షుణ్ణాదామనోర్వర్త్మనః పరమ్ ।
న వ్యతీయుః ప్రజాస్తస్య నియన్తుర్నేమివృత్తయః ॥1.17॥
పదవిభాగః
రేఖా-మాత్రమ్ అపి క్షుణ్ణాద్ ఆమనోః-వర్త్మనః పరమ్ ।
న వ్యతీయుః ప్రజాః తస్య నియన్తుః నేమి-వృత్తయః ॥
అన్వయః
నియన్తుః తస్య నేమివృత్తయః ప్రజాః ఆమనోః క్షుణ్ణాత్
వర్త్మనః పరం రేఖామాత్రమ్ అపి చ వ్యతీయుః ॥1.17॥
వాచ్యపరివర్తనమ్
నియన్తుః తస్య నేమివృత్తిభిః ప్రజాభిః ఆమనోః
క్షుణ్ణాత్ వర్త్మనః పరం రేఖామాత్రమపి న వ్యతీయే ॥
సరలార్థః
యథా హి సారథేః కౌశలేన రయస్య పశ్చాద్వర్తిన్యః
చక్రధారాః అగ్రే వర్తనీభిః చక్రధారాభిః మహతః పథః ఇతస్తతః రేఖామాత్రమపి నైవ
అతిక్రామన్తి తథా దిలీపస్య ప్రజాపాలనకౌశలేన సర్వాః ప్రజాః పూర్వజనైః అభ్యస్తాః
మనుకథితాత్ మార్గాత్ ఇతస్తతః రేఖామాత్రమపి న వ్యతీయుః. (సర్వే
బ్రాహ్మణక్షత్రియశూద్రాదయః స్వస్వధర్మే సర్వథా ఆరూఢా ఆసన్ ఇతి భావః.) ॥
తాత్పర్యమ్
సమర్థుడైన సారథి నడుపుతున్న రథముయొక్క చక్రాల వలె
దిలీపుడి పాలనలోని ప్రజలు, (వైవస్వత) మనువు
కాలంనాటినుంచీ అనుసరించబడుతున్న (ధర్మ) మార్గం నుంచి రేఖామాత్రంగానైనా సడలకుండా
ఉన్నారు.
No comments:
Post a Comment