Thursday, March 8, 2018

రఘువంశమ్-1.11

శ్లోకః
వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణామ్ ।
ఆసీన్మహీక్షితామాద్యః ప్రణవశ్ఛన్దసామివ 1.11

పదవిభాగః
వైవస్వతః మనుః నామ మాననీయః మనీషిణామ్ । ఆసీత్ మహీ-క్షితామ్ ఆద్యః ప్రణవః ఛన్దసామ్ ఇవ

అన్వయః
మనీషిణాం మాననీయః వైవస్వతః నామ మనుః ఛన్దసాం ప్రణవ ఇవ మహీక్షితామ్ ఆద్యః ఆసీత్1.11

వాచ్యపరివర్తనమ్
మనీషిణాం మాననీయేన వైవస్వతేన నామ్నా మనునా - ఛందసాం ప్రణవేన ఇవ - మహీక్షితామ్ ఆద్యేన అభూయత ॥

సరలార్థః
ఓంకారో యథా సర్వైః విద్వద్భిః పూజ్యతే సర్వవేదానామగ్రే కథ్యతే తథైవ వసుధాయాం నృపవంశస్య ప్రవర్తయితా స శ్రీమాన్ వైవస్వతో మనురేవాస్య సుమహతో రఘువంశస్య ప్రథమః పురుష ఆసీత్ ॥

తాత్పర్యమ్
విద్వాంసులకు (సైతం) గౌరవనీయుడయిన వైవస్వత మనువు అనే రాజు ఉండేవాడు. వేదాలకు ప్రణవం (ఓంకారం) లాగా ఆయన రాజులందరికీ ఆద్యుడు.

No comments:

Post a Comment