శ్లోకః
శైశవేఽభ్యస్తవిద్యానాం యౌవనే విషయైషిణామ్ ।
వార్ధకే మునివృత్తీనాం యోగేనాన్తే తనుత్యజామ్ ॥1.8॥
పదవిభాగః
శైశవే అభ్యస్త-విద్యానాం యౌవనే విషయ-ఏషిణామ్ । వార్ధకే
ముని-వృత్తీనాం యోగేన అన్తే తను-త్యజామ్॥
అన్వయః
శైశవే అభ్యస్తవిద్యానామ్ యౌవనే విషయైషిణామ్ వార్ధకే
మునివృత్తీనాం అన్తే యోగేన తనుత్యజామ్… ॥1.8॥
సరలార్థః
యే బాల్యావస్థాయాం సర్వా విద్యాః అధీతవన్తః
తాదృశానామ్, విద్యాశ్చ చతుర్దశ యథాహ మనుః ‘అఙ్గాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయవిస్తరః పురాణం
ధర్మశాస్త్రఞ్చ విద్యా హ్యేతాశ్చతుర్దశ'. యే
యువావస్థాయాం ధర్మానుసారేణ భోగ్యసుఖం సేవితవన్తః తాదృశానామ్, వృద్ధవయసి సర్వభోగనివృత్తాః ఋషివ్రతమాశ్రితవన్తః తాదృశానామ్, అన్తకాలే యోగమార్గేణ దేహం త్యక్త్వా ముక్తిం లబ్ధవన్తః
తాదృశానామ్…
క్రమేణోదాహరణాని: తృతీయసర్గే 28-29 శ్లోకౌ, ప్రథమసర్గే 21 శ్లోకః, తృతీయసర్గే 70 శ్లోకః, అష్టమసర్గే 24 శ్లోకః ॥
తాత్పర్యమ్
బాల్యంలో విద్యలనభ్యసించి, యౌవనంలో (ధర్మబద్ధంగా) తమ కోరికలను తీర్చుకొని, వృద్ధాప్యంలో మునివృత్తిని అవలంబించి, అవసానదశలో యోగమార్గంలో దేహాన్ని విడిచిపెట్టినవారూ (అయిన
రఘువంశీయులయొక్క…)
(“ఆరు వేదాంగాలు, నాల్గు వేదాలు, మీమాంస, న్యాయశాస్త్రము, పురాణము, ధర్మశాస్త్రము” అని పదునాల్గు రకాల విద్యలను మనువు పేర్కొన్నాడని
సరళార్థంలో చెప్పారు.)
No comments:
Post a Comment