Showing posts with label మత్పరం దుర్లభం మత్వా. Show all posts
Showing posts with label మత్పరం దుర్లభం మత్వా. Show all posts

Saturday, June 30, 2018

రఘువంశమ్-1.67

శ్లోకః
మత్పరం దుర్లభం మత్వా నూనమావర్జితం మయా ।
పయః పూర్వైః స్వనిఃశ్వాసైః కవోష్ణముపభుజ్యతే ॥1.67

పదవిభాగః
మత్పరం దుర్లభం మత్వా నూనమ్ ఆవర్జితం మయా । పయః పూర్వైః స్వ-నిఃశ్వాసైః కవోష్ణమ్ ఉపభుజ్యతే ॥

అన్వయః
నూనం మత్పరం దుర్లభం మత్వా పూర్వైః మయా ఆవర్జితం పయః స్వనిఃశ్వాసైః కవోష్ణమ్ ఉపభుజ్యతే 1.67

వాచ్యపరివర్తనమ్
నూనం మత్పరం దుర్లభం మత్వా మయా ఆవర్జితం పయః పూర్వే స్వనిఃశ్వాసైః కవోష్ణముపభుఞ్జతే

సరలార్థః
దిలీపః మరిష్యతి తదా కః పునః అస్మభ్యం జలం ప్రదాస్యతీతి జ్ఞాత్వా పితరః మద్దత్తం శీతలమపి తర్పణజలం దుఃఖనిఃశ్వాసైః కవోష్ణమేవ పిబన్తి । అహో మే హతభాగ్యస్య కిమతఃపరం శోచనీయమస్తి

తాత్పర్యమ్
(దిలీపవిలాపం, ఇంకా) “(నేను శ్రాద్ధకర్మలో భాగంగా తర్పణం వదిలినప్పుడు) నా పూర్వీకులు నా తరువాత (ఆ తర్పణజలం) లభించబోదు అన్న చింతతో నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. ఆ నిట్టూర్పుల కారణంగా చల్లని తర్పణజలం వెచ్చబడింది. దానినే వారు స్వీకరిస్తున్నారు.