Showing posts with label purA SakramupasthAya. Show all posts
Showing posts with label purA SakramupasthAya. Show all posts

Saturday, July 14, 2018

రఘువంశమ్-1.75

శ్లోకః
పురా శక్రముపస్థాయ తవోర్వీం ప్రతి యాస్యతః ।
ఆసీత్కల్పతరుచ్ఛాయామాశ్రితా సురభిః పథి ॥1.75

పదవిభాగః
పురా శక్రమ్ ఉపస్థాయ తవ ఉర్వీం ప్రతి యాస్యతః । ఆసీత్ కల్పతరు-చ్ఛాయామ్ ఆశ్రితా సురభిః పథి ॥

అన్వయః
పురా శక్రమ్ ఉపస్థాయ ఉర్వీం ప్రతి యాస్యతః తవ పథి సురభిః (కామధేనుః) కల్ప-తరుః-ఛాయామ్ ఆశ్రితా (సతీ) ఆసీత్ 1.75

వాచ్యపరివర్తనమ్
పురా శక్రమ్ ఉపస్థాయ ఉర్వీం ప్రతి యాస్యతః తవ పథి సురభ్యా కల్పతరుచ్ఛాయామ్ ఆశ్రితయా (సత్యా) అభూయత

సరలార్థః
హే నృప, పూర్వం త్వమేకదా ఇన్ద్రలోకం గత్వా భగవన్తం వజ్రపాణిం సముపాస్య యదా నరలోకం ప్రత్యాగమనాయ ప్రవృత్తః తదా తే మార్గే సురభిః నామ కామధేనుః పారిజాతకచ్ఛాయాయాం స్థితా ఆసీత్ ఇతి సరలార్థః

తాత్పర్యమ్
(వశిష్ఠుడు ఇలా చెబుతున్నాడు) “(ఓ రాజా), పూర్వము ఇంద్రుడిని సేవించి భూలోకానికి తిరిగివస్తున్న నీ మార్గంలో కల్పవృక్షపు నీడలో కామధేనువు ఉండియున్నది.