Showing posts with label upapannam nanu Sivam. Show all posts
Showing posts with label upapannam nanu Sivam. Show all posts

Saturday, June 30, 2018

రఘువంశమ్-1.60

శ్లోకః
ఉపపన్నం నను శివం సప్తస్వఙ్గేషు యస్య మే ।
దైవీనాం మానుషీణాం చ ప్రతిహర్తా త్వమాపదామ్ ॥1.60

పదవిభాగః
ఉపపన్నం నను శివం సప్తసు అఙ్గేషు యస్య మే । దైవీనాం మానుషీణాం చ ప్రతిహర్తా త్వమ్ ఆపదామ్ ॥

అన్వయః
మే (మమ) సప్తసు అంగేషు నను శివమ్ ఉపపన్నమ్, యస్య (మమ) దైవీనాం మానుషీణాం చ ఆపదాం త్వమ్ ప్రతిహర్తా (అసి) 1.60

వాచ్యపరివర్తనమ్
మే సప్తసు అంగేషు నను శివముపపన్నమ్ యస్య దైవీనాం మానుషీణాం చ ఆపదాం ప్రతిహర్త్రా త్వయా (భూయతే)

సరలార్థః
హే బ్రహ్మన్, యదా మే త్వం దేవమనుజఘటితానాం సర్వాసామేవ ఆపదాం దూరీకరణే నిరన్తరమ్ ఉద్యుక్తోఽసి, తదా మే రాజ్యే సర్వథా సిద్ధమేవ మఙ్గలమ్

తాత్పర్యమ్
దిలీపుడు వశిష్టుడితో ఇలా అన్నాడు, “దైవికమైన ఆపదలు, మానుషమైన ఆపదలు మీచేత తొలగించబడుతున్న నా రాజ్యము యొక్క సప్తాంగాలలోనూ మంగళము నెలకొనియున్నది కదా.
(కేశవపంతుల వారి వ్యాఖ్య నుంచి ఈ క్రింది అదనపు వివరణ:
ఐదు దైవికమైన ఆపదలు - అగ్నిభయము, వరదలు, వ్యాధులు, కఱవు, జననష్టము; ఐదు మానుషమైన ఆపదలు - ఆయుక్తులు, చోరులు, శత్రురాజులు, రాజవల్లభులు, రాజుయొక్క లోభము; రాజ్యపు సప్తాంగాలు స్వామి, ఆమాత్యుడు, సుహృత్, రాష్ట్రము, దుర్గము, సైన్యము)