Sunday, June 10, 2018

రఘువంశమ్-1.43

శ్లోకః
సరసీష్వరవిన్దానాం వీచివిక్షోభశీతలమ్ ।
ఆమోదముపజిఘ్రన్తౌ స్వనిఃశ్వాసానుకారిణమ్ ॥1.43॥

పదవిభాగః
సరసీషు అరవిన్దానాం వీచి-విక్షోభ-శీతలమ్ । ఆమోదమ్ ఉపజిఘ్రన్తౌ స్వనిఃశ్వాస-అనుకారిణమ్ ॥1.43॥

అన్వయః
(పునః కిం భూతౌ తౌ?) సరసీషు వీచిక్షోభశీతలం స్వనిఃశ్వాసానుకారిణమ్ అరవిన్దానామ్ ఆమోదమ్ ఉపజిఘ్రన్తౌ (జగ్మతుః).

వాచ్యపరివర్తనమ్
సరసీషు వీచివిక్షోభశీతలం స్వనిఃశ్వాసానుకారిణమ్ అరవిందానామ్ ఆమోదమ్ ఉపజిఘ్రద్భ్యామ్ (తాభ్యామ్ జగ్మే) ॥

సరలార్థః
తౌ సరసీషు తరఙ్గ విక్షోభశీతలం నిజనిఃశ్వాస-పవనానురూపం మనోరమముత్పలగన్ధమ్ సేవమానౌ సుఖేనైవ వ్రజతః ॥

తాత్పర్యమ్
సరస్సులలోని అలల కదలికల కారణంగా చల్లబడినది, తమ నిట్టూర్పు గాలిని పోలియున్నది అయిన తామరపూవుల తావిని ఆఘ్రాణిస్తూ… (సాగిపోయారు).

రఘువంశమ్-1.42


శ్లోకః
పవనస్యానుకూలత్వాత్ ప్రార్థనాసిద్ధిశంసినః ।
రజోభిస్తురగోత్కీర్ణైరస్పృష్టాలకవేష్టనౌ ॥1.42॥

పదవిభాగః
పవనస్య అనుకూలత్వాత్ ప్రార్థనా-సిద్ధి-శంసినః । రజోభిః తురగ-ఉత్కీర్ణైః అస్పృష్ట-అలక-వేష్టనౌ ॥

అన్వయః
(పునః కీదృశౌ తౌ దమ్పతీ?) ప్రార్థనాసిద్ధి-శంసినః పవనస్య అనుకూలత్వాత్ తురగోత్కీర్ణైః రజోభిః అస్పృష్టాలకవేష్టనౌ (జగ్మతుః) ॥1.42॥

వాచ్యపరివర్తనమ్
ప్రార్థనాసిద్ధిశంసినః పవనస్య అనుకూలత్వాత్ తురగోత్కీర్ణేః రజోభిః అస్పృష్టాలకవేష్టనాభ్యామ్ (దంపతిభ్యాం జగ్మే) ॥

సరలార్థః
సుదక్షిణా-దిలీపయోః గన్తవ్యదిక్సమ్ముఖః అనుకూలః పవనః వాతి స్మ. అత ఏవ హయఖురోత్థితం పాంసుజాలం మహిష్యాః కేశాన్ దిలీపస్య శిరోవేష్టనం చ న స్పృష్టవాన్. ఇత్థం పవనస్య ఆనుకూల్యం తయోః నికటవర్తనీం సిద్ధిం కథయామాస ॥

తాత్పర్యమ్
(త్వరలో) అభీష్టం సిద్దించనున్నదన్న శుభసూచనగా అనుకూలపవనం వీస్తున్నది. ఆ గాలిచేత చెదరగొట్టబడుతున్న గుర్రాల పాదధూళి (సుదక్షిణ) శిరోజాలను, (దిలీపుడి) కిరీటాన్ని కానీ తాకలేకపోతున్నది.
(అనుకూలపవనం = ప్రయాణదిశలో వీచే గాలి)

రఘువంశమ్-1.41

శ్లోకః
శ్రేణీబన్ధాద్వితన్వద్భిరస్తమ్భాం తోరణస్రజమ్ ।
సారసైః కలనిర్హ్రాదైః క్వచిదున్నమితాననౌ ॥1.41॥

పదవిభాగః
శ్రేణీ-బన్ధాత్ వితన్వద్భిః అస్తమ్భాం తోరణస్రజమ్ । సారసైః కల-నిర్హ్రాదైః క్వచిత్ ఉన్నమిత-ఆననౌ ॥

అన్వయః
(పునః కథం భూతౌ తౌ?) శ్రేణీబన్ధాద్ అస్తమ్భామ్ తోరణ-స్రజం వితన్వద్భిః కలనిర్హ్రాదైః సారసైః క్వచిత్ ఉన్నమితాననౌ (జగ్మతుః) ॥1.41॥

వాచ్యపరివర్తనమ్
శ్రేణీబన్ధాద్ అస్తమ్భామ్ తోరణస్రజం వితన్వద్భిః కలనిర్హ్రాదైః సారసైః క్వచిత్ ఉన్నమితాననాభ్యామ్ (తాభ్యాం) జగ్మే ॥

సరలార్థః
మాలాకారేణ ఖే ఉడ్డీయమానామత ఏవ ఆధారరహితాం తోరణమాలామివ దృశ్యమానాం కలం కూజన్తీం సారసతతిం తౌ సుదక్షిణాదిలీపౌ ముఖముపరికృత్వా విలోకతన్తౌ జగ్మతుః ॥

తాత్పర్యమ్
ఒకచోట - ఏ స్థంభాల ఆధారం లేకుండానే తోరణమాలికను ఏర్పరచినట్లు - కలస్వనాలు చేస్తూ సారస పక్షులు (the Siberian or Indian crane; బెగ్గురు పక్షులు/కొంగలు) బారు తీరి ఎగురుతూ ఉంటే, తలలెత్తి చూస్తూ వెళుతున్నారు వారిద్దరు.