Wednesday, July 18, 2018

రఘువంశమ్-1.95


శ్లోకః
నిర్దిష్టాం కులపతినా స పర్ణశాలాం
అధ్యాస్య ప్రయతపరిగ్రహద్వితీయః ।
తచ్ఛిష్యాధ్యయననివేదితావసానాం
సంవిష్టః కుశశయనే నిశాం నినాయ ॥1.95॥

పదవిభాగః
నిర్దిష్టాం కుల-పతినా స పర్ణ-శాలామ్ అధ్యాస్య ప్రయత-పరిగ్రహ-ద్వితీయః । తత్-శిష్య-అధ్యయన-నివేదిత-అవసానాం సంవిష్టః కుశ-శయనే నిశాం నినాయ ॥

అన్వయః
ప్రయతపరిగ్రహద్వితీయః సః (రాజా) కులపతినా (వశిష్ఠేన) నిర్దిష్టాం పర్ణశాలామ్ అధ్యాస్య కుశశయనే సంవిష్టః (సన్) తత్ శిష్యాధ్యయన-నివేదితావసానాం నిశాం నినాయ ॥1.95॥

వాచ్యపరివర్తనమ్
ప్రయతపరిగ్రహ-ద్వితీయేన తేన (రాజ్ఞా) కులపతినా నిర్దిష్టాం పర్ణశాలామ్ అధ్యాస్య కుశశయనే సంవిష్టేన (సతా) తచ్ఛిష్యాధ్యయన-నివేదితావసానా నిశా నిన్యే ॥

సరలార్థః
ఋషికులాచార్యేణ బ్రహ్మర్షిణా వశిష్ఠేన నిర్దిష్టే పర్ణకుటీరే స దిలీపః జితేన్ద్రియయా సుదక్షిణయా సహ దర్భశయ్యాయాం సుష్వాప, వశిష్ఠశిష్యాణాం వేదాధ్యయనశబ్దేన క్షపావసానం జ్ఞాత్వా శయనాత్ ఉత్తస్థౌ ॥
          “మునీనాం దశసాహస్రం యోఽన్నదానాదిపోషణాత్ అధ్యాపయతి విప్రర్షిరసౌ కులపతిః స్మృతః” ఇతి కులపతేః పురాణోక్తలక్షణమ్.

తాత్పర్యమ్
ఇంద్రియసంయమనశీలినియైన భార్యతో కలిసి అతడు, కులపతియైన వశిష్ఠుడు సూచించిన కుటీరానికి వెళ్ళి, దర్భశయ్యపై శయనించి - ఆయన (వశిష్ఠుడి) శిష్యుల వేదాధ్యయనశబ్దంతో ముగిసిన - ఆ రాత్రిని గడిపాడు (శిష్యుల వేదాధ్యయనశబ్దంతో తెల్లవారింది అని భావము).

[కులపతి = పదివేల మంది మునులకు అన్నదానాదిపోషణము చేసి విద్యను బోధించే విప్ర-ఋషి అని పురాణాలు చెబుతున్నాయి;
ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ ముద్రణలో ఈ క్రింది అదనపు వివరణము ఉన్నది:
“పూర్వకాలమున శిష్యులు అపరరాత్రమునందే వేదమును కంఠస్థము చేసెడువారు. అట్లు చేయవలయునని ధర్మశాస్త్రము. “నిశాంతే న పరిశ్రాంతో బ్రహ్మాధీత్య పునః స్వపేత్” అని మనువు; “నచాపరరాత్రమధీత్య పునః స్వపేత్” అని గౌతముడు. (తెల్లవారుజామున చదువుకొని మరల నిద్రింపరాదు; ఒకవేళ ఎక్కువగా అలసిపోయినచో మళ్ళీ నిద్రింపవచ్చును.”)]

రఘువంశమ్-1.94

శ్లోకః
సత్యామపి తపఃసిద్ధౌ నియమాపేక్షయా మునిః ।
కల్పవిత్కల్పయామాస వన్యామేవాస్య సంవిధామ్ ॥1.94॥

పదవిభాగః
సత్యామ్ అపి తపః-సిద్ధౌ నియమ-అపేక్షయా మునిః । కల్పవిత్ కల్పయామాస వన్యామ్ ఏవ అస్య సంవిధామ్ ॥

అన్వయః
కల్పవిత్ మునిః తపఃసిద్ధౌ సత్యామ్ అపి నియమాపేక్షయా అస్య (నృపస్య) వన్యామ్ ఏవ సంవిధాం కల్పయామాస ॥1.94॥

వాచ్యపరివర్తనమ్
కల్పవిదా మునినా తపఃసిద్ధౌ సత్యామ్ అపి నియమాపేక్షయా అస్య వన్యా ఏవ సంవిధా కల్పయాచక్రే ॥

సరలార్థః
స్వతపఃప్రతాపాత్ రాజయోగ్యభోక్ష్యశయ్యాదివిధానసామర్థ్యే సతి అపి వ్రతప్రయోగాభిజ్ఞః వశిష్ఠః తదా ప్రభృతి దిలీపస్య వ్రతపాలనానురోధాదేవ తదర్థే వన్యకన్దమూలఫలాదిభోజనం దర్భశయ్యాం చ సమ్పాదయామాస ॥

తాత్పర్యమ్
(దిలీపుడు చేయవలసిన) వ్రతవిధానమును తెలిసినట్టి ఆ ముని (రాజోచితమైన సౌకర్యాలను సమకూర్చగల) తపశ్శక్తిని కలిగి ఉన్నప్పటికీ ఆ వ్రతనియమాల ప్రకారం వన్యపదార్థాలనే (తినేందుకు పళ్ళు, దుంపలు, పడుకునేందుకు దర్భశయ్య వగైరా) ఏర్పాటు చేసాడు.

రఘువంశమ్-1.93

శ్లోకః
అథ ప్రదోషే దోషజ్ఞః సంవేశాయ విశాం పతిమ్ ।
సూనుః సూనృతవాక్స్రష్టుర్విససర్జోదితశ్రియమ్ ॥1.93॥

పదవిభాగః
అథ ప్రదోషే దోషజ్ఞః సంవేశాయ విశాం పతిమ్ । సూనుః సూనృత-వాక్-స్రష్టుః విససర్జ ఉదిత-శ్రియమ్ ॥

అన్వయః
అథ ప్రదోషే దోషజ్ఞః సూనృతవాక్స్రష్టుః సూనుః ఉదితశ్రియం విశాం పతిం సంవేశాయ విససర్జ ॥1.93॥

వాచ్యపరివర్తనమ్
అథ ప్రదోషే దోషజ్ఞేన సూనృతవాచా స్రష్టుః సూనునా ఉదితశ్రీః విశాంపతిః సంవేశాయ విససృజే ॥

సరలార్థః
తతః హితమనోహారిసత్యభాషీ గుణదోషదర్శీ స వశిష్ఠేః రాజలక్ష్మ్యా ప్రకాశమానం తం దిలీపం నిశాయాం నిద్రాయై ఆజ్ఞాపయామాస ॥

తాత్పర్యమ్
ఆ తరువాత, రాత్రి అయ్యాక - గుణదోషములను బాగా ఎరిగిన విద్వాంసుడూ, సత్యమునే పలికెడివాడు, సృష్టికర్తయైన బ్రహ్మకు కుమారుడు అయిన వశిష్ఠుడు, సంపదలుదయించినవాడు, భూపతియైన దిలీపుడిని నిద్రించేందుకు విడిచిపెట్టాడు (అనుమతించాడు).
[ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ ముద్రణలో “ఉదితశ్రియమ్” బదులు “ఊర్జితశ్రియమ్” (సమృద్ధమైన సంపదగల) అని ఇచ్చారు].