Sunday, May 6, 2018

రఘువంశమ్-1.34

శ్లోకః
సంతానార్థాయ విధయే స్వభుజాదవతారితా ।
తేన ధూర్జగతో గుర్వీ సచివేషు నిచిక్షిపే ॥1.34॥

పదవిభాగః
సంతాన-అర్థాయ విధయే స్వభుజాత్ అవతారితా । తేన ధూః జగతః గుర్వీ సచివేషు నిచిక్షిపే ॥

అన్వయః
తేన (దిలీపేన) సంతానార్థాయ విధయే స్వభుజాత్ అవతారితా జగతః గుర్వీ ధూః సచివేషు నిచిక్షిపే ॥1.34॥

వాచ్యపరివర్తనమ్
సః (దిలీపః) సంతానార్థాయ విధయే స్వభుజాత్ అవతారితా జగతః గుర్వీ ధురం సచివేషు నిచిక్షేప ॥

సరలార్థః
సస్త్రీకః సః సంతానార్థం గురోర్వశిష్ఠస్యాశ్రమే గన్తుం మతిం కృత్వా విశ్వస్తేషు అమాత్యేషు రాజ్యభారం సమర్పితవాన్ ॥

తాత్పర్యమ్
సంతానార్థము చేయవలసిన అనుష్ఠానము కొరకు వశిష్ఠాశ్రమానికి వెళ్ళాలని నిశ్చయించుకొన్న దిలీపుడు గొప్పదైన రాజ్యభారాన్ని తన భుజములనుంచి దించివేసి, విశ్వాసపాత్రులైన తన మంత్రులకు అప్పగించాడు.

రఘువంశమ్-1.33

శ్లోకః
తస్యామాత్మానురూపాయామాత్మజన్మసముత్సుకః ।
విలమ్బితఫలైః కాలం స నినాయ మనోరథైః ॥1.33॥

పదవిభాగః
తస్యామ్ ఆత్మా-అనురూపాయామ్ ఆత్మ-జన్మ-సముత్సుకః । విలమ్బిత-ఫలైః కాలం స నినాయ మనోరథైః ॥

అన్వయః
సః ఆత్మానురూపాయాం తస్యాం (సుదక్షిణాయామ్) ఆత్మజన్మ-సముత్సుకః (సన్) విలమ్బితఫలైః మనోరథైః కాలం నినాయ ॥1.33॥

వాచ్యపరివర్తనమ్
తేన ఆత్మానురూపాయాం తస్యామ్ ఆత్మజన్మసముత్సుకేన (సతా) విలమ్బితఫలైః కాలః నిన్యే ॥

సరలార్థః
స దిలీపః తస్యాం సుదక్షిణాయాం నిజానురూపస్య పుత్రస్యోత్పత్తౌ నితరాముత్కంఠితచిత్తః సన్ మనోరథైః సమయం నినాయ. మనోరథసిద్ధౌ తు మహాన్ విలంబోఽభూత్ ॥

తాత్పర్యమ్
ఆ రాజుకు, ఆమెయందు తన ప్రతిరూపమైన కుమారుడు జన్మించాలని మిక్కిలి కోరిక ఉండేది. ఆ కోరిక నెరవేరకయే ఎంతోకాలం గడిచింది.

Friday, May 4, 2018

రఘువంశమ్-1.32

శ్లోకః
కలత్రవన్తమాత్మానమవరోధే మహత్యపి ।
తయా మేనే మనస్విన్యా లక్ష్మ్యా చ వసుధాధిపః ॥1.32॥

పదవిభాగః
కలత్రవన్తమ్ ఆత్మానమ్ అవరోధే మహతి అపి । తయా మేనే మనస్విన్యా లక్ష్మ్యా చ వసుధా-అధిపః ॥

అన్వయః
వసుధ-అధిపః మహతి అవరోధే (సతి) అపి, మనస్విన్యా తయా సుదక్షిణయా లక్ష్మ్యా చ ఆత్మానం కలత్రవన్తం మేనే ॥1.32॥

వాచ్యపరివర్తనమ్
వసుధాధిపేన మహతి అవరోధే (సతి) అపి, మనస్విన్యా తయా (సుదక్షిణయా) లక్ష్మ్యా చ ఆత్మా కలత్రవాన్ మేనే ॥

సరలార్థ
దిలీపః మహతి అవరోధేపి సుదక్షిణాలాభేన వసుధాలాభేన చ ఆత్మానం స్త్రీసౌభాగ్యయుక్తం మన్యతే స్మ ॥

తాత్పర్యమ్
ఎందరో భార్యలు ఉన్నప్పటికీ, దృఢచిత్తయయిన ఆ సుదక్షిణ కారణంగా, తన రాజ్యలక్ష్మి కారణంగా మాత్రమే తాను కళత్రవంతుడైనట్లు ఆ రాజు భావించేవాడు.
(కళత్రమ్ = భార్య; కళత్రవాన్ = భార్య ఉన్నవాడు; అవరోధః = అంతఃపురజనము)