Sunday, May 6, 2018

రఘువంశమ్-1.34

శ్లోకః
సంతానార్థాయ విధయే స్వభుజాదవతారితా
తేన ధూర్జగతో గుర్వీ సచివేషు నిచిక్షిపే ॥1.34

పదవిభాగః
సంతాన-అర్థాయ విధయే స్వభుజాత్ అవతారితా తేన ధూః జగతః గుర్వీ సచివేషు నిచిక్షిపే ॥

అన్వయః
తేన (దిలీపేన) సంతానార్థాయ విధయే స్వభుజాత్ అవతారితా జగతః గుర్వీ ధూః సచివేషు నిచిక్షిపే 1.34

వాచ్యపరివర్తనమ్
సః (దిలీపః) సంతానార్థాయ విధయే స్వభుజాత్ అవతారితా జగతః గుర్వీ ధురం సచివేషు నిచిక్షేప

సరలార్థః
సస్త్రీకః సః సంతానార్థం గురోర్వశిష్ఠస్యాశ్రమే గన్తుం మతిం కృత్వా విశ్వస్తేషు అమాత్యేషు రాజ్యభారం సమర్పితవాన్ ॥

తాత్పర్యమ్
సంతానార్థము చేయవలసిన అనుష్ఠానము కొరకు వశిష్ఠాశ్రమానికి వెళ్ళాలని నిశ్చయించుకొన్న దిలీపుడు గొప్పదైన రాజ్యభారాన్ని తన భుజములనుంచి దించివేసి, విశ్వాసపాత్రులైన తన మంత్రులకు అప్పగించాడు.

No comments:

Post a Comment