Thursday, May 3, 2018

రఘువంశమ్-1.30

శ్లోకః
స వేలావప్రవలయాం పరిఖీకృతసాగరామ్ ।
అనన్యశాసనాముర్వీం శశాసైకపురీమివ ॥1.30॥

పదవిభాగః
స వేలా-వప్ర-వలయాం పరిఖీకృత-సాగరామ్ । అనన్య-శాసనామ్ ఉర్వీం శశాస ఏకపురీమ్ ఇవ ॥

అన్వయః
సః (దిలీపః) వేలావప్ర-వలయాం పరిఖీకృత-సాగరాం అనన్యశాసనాం ఉర్వీమ్ ఏకపురీమ్ ఇవ శశాస ॥1.30॥

వాచ్యపరివర్తనమ్
తేన (దిలీపేన) వేలావప్రవలయా పరిఖీకృతసాగరా అనన్యశసనా ఉర్వీ ఏకపురీ ఇవ శశాసే ॥

సరలార్థః
యథా కోఽపి పురుషః ప్రాకారయుక్తాం ఏకాం నగరీం శ్రమరహితః పాలయతి తథాసౌ దిలీపః. సంపూర్ణాం వసుధామ్ అనాయాసేన శశాస ॥

తాత్పర్యమ్
సాగరతీరమే కోటగోడ. సాగరమే అగడ్త. యావద్భూమండలము ఒకే నగరం. ఆ నగరానికి అతడు ఒక్కడే (ఏకైక) పరిపాలకుడు.

No comments:

Post a Comment