శ్లోకః
తం వేధా విదధే నూనం మహాభూతసమాధినా ।
తథా హి సర్వే తస్యాసన్ పరార్థైకఫలా గుణాః ॥1.29॥
పదవిభాగః
తం వేధాః విదధే నూనం మహా-భూత-సమాధినా । తథా హి
సర్వే తస్య ఆసన్ పర-అర్థ-ఏక-ఫలాః గుణాః ॥
అన్వయః
నూనం వేధాః మహాభూత-సమాధినా తం విదధే తథా హి తస్య సర్వే
గుణాః పరార్థైకఫలా ఆసన్ ॥1.29॥
వాచ్యపరివర్తనమ్
నూనం వేధసా మహాభూత-సమాధినా సః విదధే, తథాహి తస్య సర్వైః గుణైః పరార్థైకఫలైః అభూయత ॥
సరలార్థః
ప్రజాపతిః యయా కారణసామగ్య్రా ప్రకృత్యా
పంచమహాభూతాని నిర్మమే తయా ఏవ సామగ్య్రా స దిలీపమపి రచితవాన్. యథా మహాభూతానాం
రూపరసాదయః గుణాః జగద్ధితాయ ప్రవర్తన్తే తథా దిలీపస్యాపి సర్వే గుణాః పరార్థాయ ప్రవర్తన్తే
స్మ న తు స్వార్థసాధనాయ ॥
తాత్పర్యమ్
పంచభూతములను ఏ సామగ్రితో సృజించాడో, ఆ సామగ్రితోనే విధాత దిలీపుడిని సృజించాడు. అందుచేతనే అతని
గుణములన్నీ (పంచభూతముల స్వభావము వలె) పరుల ప్రయోజనాల సాఫల్యం కోసమే (లోకహితార్థమే)
ఉండేవి.
No comments:
Post a Comment