Friday, May 4, 2018

రఘువంశమ్-1.32

శ్లోకః
కలత్రవన్తమాత్మానమవరోధే మహత్యపి ।
తయా మేనే మనస్విన్యా లక్ష్మ్యా చ వసుధాధిపః ॥1.32

పదవిభాగః
కలత్రవన్తమ్ ఆత్మానమ్ అవరోధే మహతి అపి । తయా మేనే మనస్విన్యా లక్ష్మ్యా చ వసుధా-అధిపః ॥

అన్వయః
వసుధ-అధిపః మహతి అవరోధే (సతి) అపి, మనస్విన్యా తయా సుదక్షిణయా లక్ష్మ్యా చ ఆత్మానం కలత్రవన్తం మేనే 1.32

వాచ్యపరివర్తనమ్
వసుధాధిపేన మహతి అవరోధే (సతి) అపి, మనస్విన్యా తయా (సుదక్షిణయా) లక్ష్మ్యా చ ఆత్మా కలత్రవాన్ మేనే

సరలార్థ
దిలీపః మహతి అవరోధేపి సుదక్షిణాలాభేన వసుధాలాభేన చ ఆత్మానం స్త్రీసౌభాగ్యయుక్తం మన్యతే స్మ

తాత్పర్యమ్
ఎందరో భార్యలు ఉన్నప్పటికీ, దృఢచిత్తయయిన ఆ సుదక్షిణ కారణంగా, తన రాజ్యలక్ష్మి కారణంగా మాత్రమే తాను కళత్రవంతుడైనట్లు ఆ రాజు భావించేవాడు.
(కళత్రమ్ = భార్య; కళత్రవాన్ = భార్య ఉన్నవాడు; అవరోధః = అంతఃపురజనము)

No comments:

Post a Comment