శ్లోకః
స్నిగ్ధగమ్భీరనిర్ఘోషమేకం స్యన్దనమాస్థితౌ ।
ప్రావృషేణ్యం పయోవాహం విద్యుదైరావతావివ ॥1.36॥
పదవిభాగః
స్నిగ్ధ-గమ్భీర-నిర్ఘోషమ్ ఏకం స్యన్దనమ్ ఆస్థితౌ ।
ప్రావృషేణ్యం పయో-వాహం విద్యుత్-ఐరావతౌ ఇవివ ॥
అన్వయః
(కీదృశౌ తౌ దంపతీ?) స్నిగ్ధగమ్భీర-నిర్ఘోషమ్ ఏకం స్యందనమ్
ఆస్థితౌ (అత ఏవ) ప్రావృషేణ్యం (ఏకం) పయోవాహం (ఆస్థితౌ) విద్యుద్-ఐరావతౌ ఇవ స్థితౌ
(జగ్మతుః) ॥1.36॥
వాచ్యపరివర్తనమ్
స్నిగ్ధగమ్భీర-నిర్ఘోషమ్ ఏకం స్యందనమ్ ఆస్థితాభ్యాం
(తాభ్యామ్) ప్రావృషేణ్యం పయోవాహం విద్యుదైరావతాభ్యామివ (జగ్మే) ॥
సరలార్థః
యథా అభ్రముమాతఙ్గః తత్ప్రియా చపలా చ ఉభౌ వర్షాకాలే
మనోరమధ్వనియుక్తే వారివాహే ప్రకాశేతే తథా దిలీపః సుదక్షిణా చోభౌ ఘర్ఘరశబ్దయుక్తే
ఏకస్మిన్ స్యన్దనే ప్రకాశేతే స్మ ॥
తాత్పర్యమ్
సుదక్షిణాదిలీపులు మధురగంభీరమైన ధ్వనిని చేస్తున్న
రథాన్ని ఎక్కి వెళుతున్నారు. ఆ రథం వర్షాకాలమేఘంలాగా ఉన్నది. ఆ నల్లని మేఘంలో వెలుగుతున్న
మెరుపూ,
ఐరావతాలలా ఉన్నారు ఆ దంపతులు.
No comments:
Post a Comment