శ్లోకః
ద్వేష్యోఽపి సమ్మతః శిష్టస్తస్యార్తస్య యథౌషధమ్॥
త్యాజ్యో దుష్టః ప్రియోఽప్యాసీదంగులీవోరగక్షతా ॥1.28॥
పదవిభాగః
ద్వేష్యః అపి సమ్మతః శిష్టః తస్య ఆర్తస్య యథా ఔషధమ్
। త్యాజ్యః దుష్టః ప్రియః అపి ఆసీత్ అంగులీ ఇవ ఉరగ-క్షతా ॥
అన్వయః
శిష్టః (మనుష్యః) ద్వేష్యః అపి ఆర్తస్య ఔషధం యథా
తస్య సమ్మతః ఆసీత్, దుష్టః (నరః) ప్రియః అపి ఉరగక్షతా
అంగులీ ఇవ (తస్య) త్యాజ్యః (ఆసీత్) ॥1.28॥
వాచ్యపరివర్తనమ్
శిష్టేన (మనుష్యేణ) ద్వేష్యేణ అపి ఆర్తస్య ఔషధేన
యథా తస్య సమ్మతేన అభూయత. దుష్టేన (నరేణ) ప్రియేణ అపి ఉరగక్షతయా అంగుల్యా ఇవ (తస్య)
త్యాజ్యేన (అభూయత) ॥
సరలార్థః
యథా హి కటుకామపి ఔషధీం హితత్వాత్ వ్యాధిగ్రస్తః
సానురాగం సేవతే, తథైవ ద్వేష్యమపి గుణయుక్తం దిలీపః
సప్రేమ సేవితవాన్. యథా ప్రియామపి ఉరగదష్టాం నిజాంగులీం చతురః తత్క్షణం ఛినత్తి తథా
సోఽపి ప్రియమపి దుష్టతాయుక్తం జనం తత్క్షణం తాడయామాస ॥
తాత్పర్యమ్
(చేదుగా ఉన్నప్పటికీ) రోగికి ఔషధము సేవనీయము. అలాగే, శత్రువైనా సరే శిష్టుడు దిలీపుడికి ఆదరణీయుడయ్యేవాడు.
పాముచేత కాటు వేయబడ్డ వేలును వెంటనే కోసిపారవేస్తాము కదా. అదేవిధంగా, తనకి ఎంతో నచ్చిన వాడైనా, దుష్టుడు దిలీపుడికి వర్జనీయుడయ్యేవాడు.
No comments:
Post a Comment