శ్లోకః
తస్యామాత్మానురూపాయామాత్మజన్మసముత్సుకః ।
విలమ్బితఫలైః కాలం స నినాయ మనోరథైః ॥1.33॥
పదవిభాగః
తస్యామ్ ఆత్మా-అనురూపాయామ్ ఆత్మ-జన్మ-సముత్సుకః ।
విలమ్బిత-ఫలైః కాలం స నినాయ మనోరథైః ॥
అన్వయః
సః ఆత్మానురూపాయాం తస్యాం (సుదక్షిణాయామ్) ఆత్మజన్మ-సముత్సుకః
(సన్) విలమ్బితఫలైః మనోరథైః కాలం నినాయ ॥1.33॥
వాచ్యపరివర్తనమ్
తేన ఆత్మానురూపాయాం తస్యామ్ ఆత్మజన్మసముత్సుకేన
(సతా) విలమ్బితఫలైః కాలః నిన్యే ॥
సరలార్థః
స దిలీపః తస్యాం సుదక్షిణాయాం నిజానురూపస్య
పుత్రస్యోత్పత్తౌ నితరాముత్కంఠితచిత్తః సన్ మనోరథైః సమయం నినాయ. మనోరథసిద్ధౌ తు
మహాన్ విలంబోఽభూత్ ॥
తాత్పర్యమ్
ఆ రాజుకు, ఆమెయందు తన
ప్రతిరూపమైన కుమారుడు జన్మించాలని మిక్కిలి కోరిక ఉండేది. ఆ కోరిక నెరవేరకయే
ఎంతోకాలం గడిచింది.
No comments:
Post a Comment