Sunday, June 10, 2018

రఘువంశమ్-1.40

శ్లోకః
పరస్పరాక్షిసాదృశ్యమదూరోజ్ఝితవర్త్మసు ।
మృగద్వన్ద్వేషు పశ్యన్తౌ స్యన్దనాబద్ధదృష్టిషు ॥1.40॥

పదవిభాగః
పరస్పర-అక్షి-సాదృశ్యమ్ అదూర-ఉజ్ఝిత-వర్త్మసు । మృగ-ద్వన్ద్వేషు పశ్యన్తౌ స్యన్దన-ఆబద్ధ-దృష్టిషు ॥

అన్వయః
(పునః కథం భూతౌ దంపతీ?) అదూరోజ్ఝితవర్త్మసు స్యందనాబద్ధ-దృష్టిషు మృగద్వన్ద్వేషు పరస్పరాక్షి-సాదృశ్యం పశ్యతౌ (జగ్మతుః) ॥1.40॥

వాచ్యపరివర్తనమ్
అదూరోజ్ఝితవర్త్మసు స్యన్దనాబద్ధదృష్టిషు మృగద్వన్ద్వేషు పరస్పరాక్షిసాదృశ్యం పశ్యద్భ్యాం (దమ్పతిభ్యాం జగ్మే) ॥

సరలార్థః
తయోః దయాయుక్తం ప్రశాంతం నిర్మలం రూపం విలోక్య భయం త్యక్త్వా హరిణాః హరిణ్యశ్చ స్యన్దనమార్గం త్యక్త్వా నికటే ఏవ స్థితాస్తమ్ అలౌకికం స్యన్దనం లీలయా నిర్నిమేషం విలోకయామాసుః. తస్మిన్ సమయే నృపః మృగీషు సుదక్షిణా-నేత్రతుల్యతాం, సా చ మృగేషు పతినయన-సాదృశ్యం దదర్శ ॥

తాత్పర్యమ్
(అదురూ బెదురూ లేకుండా) రథం వెళ్ళేందుకు సరిపడా జాగాను మాత్రమే వదిలి, బాటకు అతి సమీపంగా నిలుచున్న లేళ్ళ జంటలు ఆ రథాన్ని తదేకంగా చూస్తున్నాయి. వాటిల్లోని మగ లేళ్ళ కళ్ళలో దిలీపుడి కళ్ళ పోలికలను గమనిస్తున్నది సుదక్షిణ. ఆడ లేళ్ళ కళ్ళను చూస్తున్న దిలీపుడు వాటిల్లో సుదక్షిణ నేత్రాల పోలికలను దర్శిస్తున్నాడు.

రఘువంశమ్-1.39

శ్లోకః
మనోభిరామాః శృణ్వన్తౌ రథనేమిస్వనోన్ముఖైః ।
షడ్జసంవాదినీః కేకా ద్విధా భిన్నాః శిఖణ్డిభిః ॥1.39॥

పదవిభాగః
మనః-అభిరామాః శృణ్వన్తౌ రథనేమి-స్వన-ఉన్ముఖైః । షడ్జ-సంవాదినీః కేకా ద్విధా భిన్నాః శిఖణ్డిభిః ॥

అన్వయః
(పునః కింభూతౌ తౌ?) రథనేమిస్వనోన్ముఖైః శిఖణ్డిభిః ద్విధా భిన్నాః మనోఽభిరామాః షడ్జసంవాదినీః కేకా శృణ్వన్తౌ (తౌ జగ్మతుః) ॥1.39॥

వాచ్యపరివర్తనమ్
శృణ్వద్భ్యాం జగ్మే ॥

సరలార్థః
స్నిగ్ధగంభీర-రథశబ్దం శ్రుత్వా ఘనశబ్దశఙ్కయా తద్వనవాసినో మయూరాః ప్రసన్నాః షడ్జస్వరానురూపం కేకాశబ్దం త్యజన్తి స్మ. సుదక్షిణాదిలీపౌ తం కేకరివ శృణ్వన్తౌ జగ్మతుః ఇతి సరలార్థః ॥

తాత్పర్యమ్‍
ఆ రథచక్రాల ధ్వనిని విని (మేఘగర్జన కాబోలునని భ్రమించి) (ఆ అడవిలోని) మయూరాలు తలలు పైకెత్తి (చ్యుతము, అచ్యుతము అని పేర్లు గల) రెండు రకాల షడ్జమాలను పోలిన శబ్దాలను చేస్తున్నాయి. మనోరంజకమైన ఆ ధ్వనులను వింటున్నవారై (సాగిపోతూ) ఉన్నారు ఆ ఇరువురు (దంపతులు).

Saturday, June 9, 2018

రఘువంశమ్-1.38

శ్లోకః
సేవ్యమానౌ సుఖస్పర్శైః శాలనిర్యాసగన్ధిభిః ।
పుష్పరేణూత్కిరైర్వాతైరాధూతవనరాజిభిః ॥1.38॥

పదవిభాగః
సేవ్యమానౌ సుఖ-స్పర్శైః శాల-నిర్యాస-గన్ధిభిః । పుష్ప-రేణు-ఉత్కిరైః వాతైః ఆధూత-వన-రాజిభిః ॥

అన్వయః
(పునః కిం భూతౌ దంపతీ?) సుఖస్పర్శైః శాలనిర్యాసగన్ధిభిః పుష్పరేణూత్కిరైః ఆధూత-వనరాజిభిః వాతైః సేవ్యమానౌ (తౌ జగ్మతుః) ॥1.38॥

వాచ్యపరివర్తనమ్
శాలనిర్యాసగన్ధినః పుష్పరేణూత్కిరాన్ ఆధూతవనరాజీన్ సుఖస్పర్శాన్ వాతాన్ సేవమానాభ్యాం (తాభ్యాం జగ్మే) ॥

సరలార్థః
సర్జతరునిష్యందగంధం సమాహరన్ నానావిధపుష్పపరాగాన్ వికిరన్ వనవృక్షాంశ్చ కంపయన్ శీతలః సురభిః సుమందః గంధవహః పవనః పథి సుదక్షిణాదిలీపౌ సిషేవే ॥

తాత్పర్యమ్
సాలవృక్షాల (మద్ది చెట్ల) నుంచి వెలువడుతున్నసువాసనలు కలిగినవి, పుప్పొడి వెదజల్లుతున్నవి, అడవి (చెట్ల) వరుసలు కొద్ది కొద్దిగా కదులుతుండగా వీస్తున్నటువంటివి అయిన పిల్లగాలులచేత వారిద్దరూ సేవింపబడుతూ (గుర్వాశ్రమానికి వెళుతూ) ఉన్నారు.