Sunday, August 5, 2018

రఘువంశమ్-2.14

శ్లోకః
శశామ వృష్ట్యాపి వినా దవాగ్నిరాసీద్విశేషా ఫలపుష్పవృద్ధిః ।
ఊనం న సత్త్వేష్వధికో బబాధే తస్మిన్వనం గోప్తరి గాహమానే ॥2.14॥

పదవిభాగః
శశామ వృష్ట్యా అపి వినా దవా-అగ్నిః ఆసీత్ విశేషా ఫల-పుష్ప-వృద్ధిః । ఊనం న సత్త్వేషు అధికో బబాధే తస్మిన్ వనం గోప్తరి గాహమానే ॥

అన్వయః
 గోప్తరి తస్మిన్ (రాజని) వనం గాహమానే (సతి) దవాగ్నిః వృష్ట్యా అపి వినా శశామ, ఫలపుష్పవృద్ధిః విశేషా ఆసీత్ సత్త్వేషు అధికః ఊనం న బబాధే ॥2.14॥

వాచ్యపరివర్తనమ్
గోప్తరి తస్మిన్ (రాజని) వనం గాహమానే (సతి) దవాగ్నినా వృష్ట్యా అపి వినా శేమే, ఫలపుష్పవృద్ధ్యా విశేషయా అభూయత, సత్త్వేషు అధికేన ఊనం (సత్త్వం) న బబాధే ॥

సరలార్థః
అహో మహిమా తస్య రాజర్షేః యస్మిన్ ప్రవిష్టమాత్ర ఏవ తస్మిన్ మహావనే వృష్ట్యా వినాపి వనాగ్నిః శశామ, వృక్షలతాదయోపి అపూర్వా ఫలపుష్పశ్రియా చకాశిరే, ప్రబలాశ్చ జీవాః నిర్బలహింసనాత్ విరేముః ॥

తాత్పర్యమ్
రక్షకుడైన ఆ రాజు వనములో ప్రవేశించగానే, వాన పడకుండానే కార్చిచ్చు చల్లారిపొయింది, (తీగలకు, చెట్లకు) చెప్పుకోదగ్గ పుష్పఫలసమృద్ధి కలిగింది. బలము కలిగిన ప్రాణులు బలము లేని ప్రాణులను బాధించడం మానివేసాయి.

రఘువంశమ్-2.13


శ్లోకః
పృక్తస్తుషారైర్గిరినిర్ఝరాణామనోకహాకమ్పితపుష్పగన్ధీ ।
తమాతపక్లాన్తమనాతపత్రమాచారపూతం పవనః సిషేవే ॥2.13॥

పదవిభాగః
పృక్తః తుషారైః గిరి-నిర్ఝరాణాం అనోకహ-ఆకమ్పిత-పుష్ప-గన్ధీ । తమ్ ఆతప-క్లాంతమ్ అనాతపత్రమ్ ఆచార-పూతం పవనః సిషేవే ॥

అన్వయః
గిరినిర్ఝరాణాం తుషారైః పృక్తః అనోకహాకమ్పితపుష్పగన్ధీ పవనః అనాతపత్రమ్ (అత ఏవ) ఆతపక్లాన్తమ్ ఆచార-పూతం (నృపం) సిషేవే ॥2.13॥

వాచ్యపరివర్తనమ్
గిరినిర్ఝరాణాం తుషారైః పృక్తేన అనోకహాకమ్పితపుష్పగన్ధినా పవనేన, అనాతపత్ర (అత ఏవ) ఆతపక్లాన్తః ఆచారపూతః సః (నృపః) సిషేవే ॥

సరలార్థః
పర్వతసరిత్-ప్రవాహాణాం శీతలాన్ వారికణాన్ వహన్ ఈషత్కమ్పితానాం తరుపుష్పాణాం గన్ధం హరన్ మన్దో గన్ధవహః తస్మిన్ వనే ఛత్రరహితమ్ ఆతపతాపితం సదాచారపవిత్రం తం దిలీపం సేవితవాన్ ॥

తాత్పర్యమ్
కొండవాగులయొక్క నీటి తుంపరలచేత తడిసిదీ, చెట్ల(పై) నెమ్మదిగా కదులుతున్న పూవుల వాసనతో కూడియున్నదీ అయిన (ఆ అడవి) గాలి, గొడుగు లేకుండా ఎండకు బడలిన వాడూ, శుద్ధమైన ప్రవర్తన కలిగిన వాడూ అయిన దిలీపుడిని సేవించింది.

రఘువంశమ్-2.12


శ్లోకః
స కీచకైర్మారుతపూర్ణరన్ధ్రైః కూజద్భిరాపాదితవంశకృత్యమ్ ।
శుశ్రావ కుఞ్జేషు యశః స్వముచ్చైరుద్గీయమానం వనదేవతాభిః ॥2.12॥

పదవిభాగః
స కీచకైః మారుత-పూర్ణ-రన్ధ్రైః కూజద్భిః ఆపాదిత-వంశ-కృత్యమ్ । శుశ్రావ కుఞ్జేషు యశః స్వమ్ ఉచ్చైః ఉద్గీయమానం వన-దేవతాభిః ॥

అన్వయః
సః (దిలీపః) మారుతపూర్ణరన్ధ్రైః (అత ఏవ) కూజద్భిః కీచకైః ఆపాదితవంశకృత్యం కుఞ్జేషు వనదేవతాభిః ఉచ్చైః ఉద్గీయమానం స్వం యశః శుశ్రావ ॥2.12॥

వాచ్యపరివర్తనమ్
తేన (దిలీపేన) కుఞ్జేషు మారుతపూర్ణరన్ధ్రైః (అత ఏవ) కూజద్భిః కీచకైః ఆపాదితవంశకృత్యం వనదేవతాభిః ఉచ్చైః ఉద్గీయమానం స్వం యశః శుశ్రువే ॥

సరలార్థః
తస్మిన్ వనే ఏకాన్తశీతలేషు వల్లరీకుఞ్జేజషు సుఖాసీనాః వనదేవతాః మఙ్గలగాయికా ఇవ మనోహరేణ గాన్ధారస్వరేణ తస్య నృపతేః ఆశ్చర్యకర్మాణి గాయన్త్యః తస్య కర్ణసుఖం చక్రిరే. వనజాతైః కీచకైశ్చ (సచ్ఛిద్రవంశైశ్చ) పవనపూర్ణరన్ధ్రతయా మధురం ధ్వనిభిః తాసాం గానస్య అనురఞ్జకం వంశీవాద్యకార్యం సమ్పాదితమ్ ॥

తాత్పర్యమ్
గాలి వెదురుచెట్ల రంధ్రాలలో నిండి శబ్దం చేస్తూ ఉంటే అది వంశీవాదనయుక్తంగా వనదేవతలు గొంతెత్తి చేస్తున్న దిలీపుడి కీర్తిగానము వలె ఉన్నది.

రఘువంశమ్-2.11

శ్లోకః
ధనుర్భృతోఽప్యస్య దయార్ద్రభావమాఖ్యాతమన్తఃకరణైర్విశఙ్కైః ।
విలోకయన్త్యో వపురాపురక్ష్ణాం ప్రకామవిస్తారఫలం హరిణ్యః ॥2.11॥

పదవిభాగః
ధనుర్భృతః అపి అస్య దయా-ఆర్ద్ర-భావమ్ ఆఖ్యాతమ్ అన్తఃకరణైః విశఙ్కైః । విలోకయన్త్యః వపుః ఆపుః అక్ష్ణాం ప్రకామ-విస్తార-ఫలం హరిణ్యః ॥

అన్వయః
ధనుర్భృతః అపి అస్య దయార్దభావం (హరిణీనాం) విశఙ్కైః అన్తఃకరణైః ఆఖ్యాతమ్(అస్య) వపుః విలోకయన్త్యః హరిణ్యః అక్ష్ణాం ప్రకామవిస్తారఫలమ్ ఆపుః ॥2.11॥

వాచ్యపరివర్తనమ్
ధనుర్భృతః అపి అస్య దయార్ద్రభావం (హరిణీనాం) విశఙ్కైః అన్తఃకరణైః ఆఖ్యాతం (అస్య) వపుః విలోకయన్తీభిః హరిణీభిః అక్ష్ణాం ప్రకామవిస్తారఫలమ్ ఆపే ॥

సరలార్థః
ధనుర్ధారిణమపి తమాయాన్తం విలోక్య యతో భీతానామ్ అప్ హరిణీనాం మనసి భయమాత్రమపి న జజ్ఞే అత ఏవ తాః బుబుధిరే యద్ అయం నృపః యద్యపి సింహవత్ భీషణం చాపం ధత్తే తథాపి అస్య అన్తరాత్మా హింసాలేశరహితః సర్వజీవేషు కృపయా ద్రవీభూత ఇవ అత ఏవ తాః నృపస్య పరమమనోహరాం మూర్తీమ్ ఆకర్ణవిస్ఫారితైః స్వనేత్రైః నిర్భయాత్ బహుకాలం నిర్భరం దదృశుః తేన చ స్వనేత్రాణామ్ అతి విశాలతా సఫలాం; చక్రుః ॥

తాత్పర్యమ్
ధనుస్సును ధరించియున్నప్పటికీ అతడి దయార్ద్రహృదయమును తమ శంకారహితములైన మనస్సులతో తెలిసికొన్న లేళ్ళు అతడి శరీరాన్ని (తదేకంగా) చూస్తూ తమ పెద్దకళ్ళకు సార్థక్యాన్ని కలిగించుకున్నాయి.

రఘువంశమ్-2.10


శ్లోకః
మరుత్ప్రయుక్తాశ్చ మరుత్సఖాభం తమర్చ్యమారాదభివర్తమానమ్ ।
అవాకిరన్ బాలలతాః ప్రసూనైరాచారలాజైరివ పౌరకన్యాః ॥2.10॥

పదవిభాగః
మరుత్ ప్రయుక్తాః చ మరుత్-సఖ-ఆభం తం అర్చ్యమ్ ఆరాత్ అభివర్తమానమ్ । అవాకిరన్ బాలలతాః ప్రసూనైః ఆచార-లాజైః ఇవ పౌర-కన్యాః ॥

అన్వయః
మరుత్ప్రయుక్తాః బాలలతాశ్చ, మరుత్సఖాభమ్ అర్చ్యమ్ ఆరాత్ అభివర్తమానం తం (నృపమ్) ఆచారలాజైః పౌరకన్యాః ఇవ ప్రసూనైః అవాకిరన్ ॥2.10॥

వాచ్యపరివర్తనమ్
మరుత్ప్రయుక్తాభిః బాలలతాభిః చ, మరుత్సఖాభః అర్చ్య ఆరాత్ అభివర్తమానః సః నృపః ఆచారలాజైః పౌరకన్యాభిః ఇవ ప్రసూనైః అవాకీర్యత ॥

సరలార్థః
యథా హి తస్య నగరప్రవేశే పురకన్యకాః తస్యోపరి మఙ్గలార్థాన్ నిర్మలాన్ లాజాన్ వర్షన్తి తథా వనే వల్లర్యః మారుతాన్దోలితైః శాఖాకరైః పావకవత్ తేజసః తస్యోపరి నిర్మలాని పుష్పాణి సమన్తాత్ కిరన్తి స్మ ॥

తాత్పర్యమ్
రాజు నగరంలో వెళుతున్నప్పుడు పౌరకన్యలు లాజలు (పేలాలు) చల్లినట్లు వాయువు చేత ప్రేరేపింపబడ్డ లేతతీగలు వాయుసఖుడైన అగ్నివలె ప్రకాశిస్తూ తమపక్కనుంచి వెడుతున్న దిలీపుడిపై పూలు చల్లి అర్చించాయి.

రఘువంశమ్-2.9


శ్లోకః
విసృష్టపార్శ్వానుచరస్య తస్య పార్శ్వద్రుమాః పాశభృతా సమస్య ।
ఉదీరయామాసురివోన్మదానామాలోకశబ్దం వయసాం విరావైః ॥2.9॥

పదవిభాగః
విసృష్ట-పార్శ్వ-అనుచరస్య తస్య పార్శ్వ-ద్రుమాః పాశ-భృతా సమస్య । ఉదీరయామాసుః ఇవ ఉన్మదానమ్ ఆలోక-శబ్దం వయసాం విరావైః ॥

అన్వయః
పార్శ్వద్రుమాః ఉన్మదానాం వయసాం విరావైః విసృష్టపార్శ్వానుచరస్య పాశభృతా సమస్య తస్య ఆలోకశబ్దమ్ ఉదీరయామాసుః ఇవ ॥2.9॥

వాచ్యపరివర్తనమ్
పార్శ్వద్రుమైః ఉన్మదానాం వయసాం విరావైః విసృష్టపార్శ్వానుచరస్య పాశభృతా సమస్య తస్య ఆలోకశబ్దః ఉదీరయాంచక్రే ఇవ ॥

సరలార్థః
షడ్భిః .శ్లోకైః కులకేనాహ-యథా రాజమందిరే సేవకాః మఙ్గలధ్వనిభిః తం సంవర్ధయన్తి స్మ తథాఽరణ్యేపి తన్నికటవర్తినః తరవః పార్శ్వచరవిహీనం వరుణవత్ ప్రభావశాలినం తం నృపం మత్తఖగకులకూజితరూపేణ జయశబ్దేన సంవర్ధయామాసుః ॥

తాత్పర్యమ్
అనుచరులను విడిచిపెట్టినవాడు, వరుణుడికి సమానుడైనవాడు అయిన అతడికి, సమీపంలోనున్నవృక్షాలు (తమపైనున్న) మదించిన పక్షుల కలకలరవాలతో (అనుచరులవలె) జయజయధ్వానాలు చేస్తున్నట్లుగా ఉన్నాయి.

రఘువంశమ్-2.8

శ్లోకః
లతాప్రతానోద్గ్రథితైః స కేశైరధిజ్యధన్వా విచచార దావమ్ ।
రక్షాపదేశాన్మునిహోమధేనోర్వన్యాన్వినేష్యన్నివ దుష్టసత్త్వాన్ ॥2.8॥

పదవిభాగః
లతా-ప్రతాన-ఉద్గ్రథితైః సః కేశైః-అధిజ్య-ధన్వా విచచార దావమ్ । రక్షా-అపదేశాత్ ముని-హోమ-ధేనోః వన్యాన్ వినేష్యన్ ఇవ దుష్టసత్త్వాన్ ॥

అన్వయః
లతాప్రతానోద్గ్రథితైః కేశైః (ఉపలక్షితః) అధిజ్యధన్వా సః (దిలీపః) మునిహోమధేనోః రక్షాపదేశాత్ వన్యాన్ దుష్టసత్త్వాన్ వినేష్యన్నివ దావం విచచార ॥2.8॥

వాచ్యపరివర్తనమ్
లతాప్రతానోద్గ్రథితైః కేశైః (ఉపలక్షితేన) అధిజ్యధన్వనా తేన (దిలీపేన). మునిహోమధేనోః రక్షాపదేశాత్ వన్యాన్ దుష్టసత్త్వాన్ వినేష్యతా ఇవ, దావః విచేరే ॥

సరలార్థః
స దిలీపః లమ్బాయమానం స్వకేశకలాపం వల్లరీతన్తుభిః ఉన్నమయ్య బద్ధ్వా చాపే జ్యాం ఆరోప్య తాం హోమధేనుం రరక్ష. అత్రోత్ప్రేక్షతే మన్యే ఖలాన్తకః అసౌ దిలీపః ధేనురక్షణవ్యాజేన ఆగత్య తత్ర వనే సింహాదీన్ దుష్టజంతూన్ వినాశితుం తథా సజ్జీభూతో విచచార ॥

తాత్పర్యమ్
అతడు లతల నులితీగల (tendrils) చేత జుట్టును ఎగగట్టుకొన్నవాడై, విల్లునెక్కుపెట్టి - మునియొక్క హోమధేనువును రక్షించే నెపముతో - అడవిలోని క్రూరజంతువులను నశింపజేసే వాడివలె అడవిలో తిరుగుతున్నాడు.