శ్లోకః
స కీచకైర్మారుతపూర్ణరన్ధ్రైః
కూజద్భిరాపాదితవంశకృత్యమ్ ।
శుశ్రావ కుఞ్జేషు యశః స్వముచ్చైరుద్గీయమానం
వనదేవతాభిః ॥2.12॥
పదవిభాగః
స కీచకైః మారుత-పూర్ణ-రన్ధ్రైః కూజద్భిః ఆపాదిత-వంశ-కృత్యమ్
। శుశ్రావ కుఞ్జేషు యశః స్వమ్ ఉచ్చైః ఉద్గీయమానం వన-దేవతాభిః
॥
అన్వయః
సః (దిలీపః) మారుతపూర్ణరన్ధ్రైః (అత ఏవ) కూజద్భిః
కీచకైః ఆపాదితవంశకృత్యం కుఞ్జేషు వనదేవతాభిః ఉచ్చైః ఉద్గీయమానం స్వం యశః శుశ్రావ ॥2.12॥
వాచ్యపరివర్తనమ్
తేన (దిలీపేన) కుఞ్జేషు మారుతపూర్ణరన్ధ్రైః (అత ఏవ)
కూజద్భిః కీచకైః ఆపాదితవంశకృత్యం వనదేవతాభిః ఉచ్చైః ఉద్గీయమానం స్వం యశః శుశ్రువే ॥
సరలార్థః
తస్మిన్ వనే ఏకాన్తశీతలేషు వల్లరీకుఞ్జేజషు
సుఖాసీనాః వనదేవతాః మఙ్గలగాయికా ఇవ మనోహరేణ గాన్ధారస్వరేణ తస్య నృపతేః
ఆశ్చర్యకర్మాణి గాయన్త్యః తస్య కర్ణసుఖం చక్రిరే. వనజాతైః కీచకైశ్చ
(సచ్ఛిద్రవంశైశ్చ) పవనపూర్ణరన్ధ్రతయా మధురం ధ్వనిభిః తాసాం గానస్య అనురఞ్జకం వంశీవాద్యకార్యం
సమ్పాదితమ్ ॥
తాత్పర్యమ్
గాలి వెదురుచెట్ల రంధ్రాలలో నిండి శబ్దం చేస్తూ
ఉంటే అది వంశీవాదనయుక్తంగా వనదేవతలు గొంతెత్తి చేస్తున్న దిలీపుడి కీర్తిగానము వలె
ఉన్నది.
No comments:
Post a Comment