Sunday, August 5, 2018

రఘువంశమ్-2.10


శ్లోకః
మరుత్ప్రయుక్తాశ్చ మరుత్సఖాభం తమర్చ్యమారాదభివర్తమానమ్ ।
అవాకిరన్ బాలలతాః ప్రసూనైరాచారలాజైరివ పౌరకన్యాః ॥2.10

పదవిభాగః
మరుత్ ప్రయుక్తాః చ మరుత్-సఖ-ఆభం తం అర్చ్యమ్ ఆరాత్ అభివర్తమానమ్ । అవాకిరన్ బాలలతాః ప్రసూనైః ఆచార-లాజైః ఇవ పౌర-కన్యాః ॥

అన్వయః
మరుత్ప్రయుక్తాః బాలలతాశ్చ, మరుత్సఖాభమ్ అర్చ్యమ్ ఆరాత్ అభివర్తమానం తం (నృపమ్) ఆచారలాజైః పౌరకన్యాః ఇవ ప్రసూనైః అవాకిరన్ 2.10

వాచ్యపరివర్తనమ్
మరుత్ప్రయుక్తాభిః బాలలతాభిః చ, మరుత్సఖాభః అర్చ్య ఆరాత్ అభివర్తమానః సః నృపః ఆచారలాజైః పౌరకన్యాభిః ఇవ ప్రసూనైః అవాకీర్యత

సరలార్థః
యథా హి తస్య నగరప్రవేశే పురకన్యకాః తస్యోపరి మఙ్గలార్థాన్ నిర్మలాన్ లాజాన్ వర్షన్తి తథా వనే వల్లర్యః మారుతాన్దోలితైః శాఖాకరైః పావకవత్ తేజసః తస్యోపరి నిర్మలాని పుష్పాణి సమన్తాత్ కిరన్తి స్మ

తాత్పర్యమ్
రాజు నగరంలో వెళుతున్నప్పుడు పౌరకన్యలు లాజలు (పేలాలు) చల్లినట్లు వాయువు చేత ప్రేరేపింపబడ్డ లేతతీగలు వాయుసఖుడైన అగ్నివలె ప్రకాశిస్తూ తమపక్కనుంచి వెడుతున్న దిలీపుడిపై పూలు చల్లి అర్చించాయి.

No comments:

Post a Comment