శ్లోకః
విసృష్టపార్శ్వానుచరస్య తస్య పార్శ్వద్రుమాః
పాశభృతా సమస్య ।
ఉదీరయామాసురివోన్మదానామాలోకశబ్దం వయసాం విరావైః ॥2.9॥
పదవిభాగః
విసృష్ట-పార్శ్వ-అనుచరస్య తస్య పార్శ్వ-ద్రుమాః పాశ-భృతా సమస్య । ఉదీరయామాసుః ఇవ ఉన్మదానమ్ ఆలోక-శబ్దం వయసాం విరావైః ॥
అన్వయః
పార్శ్వద్రుమాః ఉన్మదానాం వయసాం విరావైః విసృష్టపార్శ్వానుచరస్య
పాశభృతా సమస్య తస్య ఆలోకశబ్దమ్ ఉదీరయామాసుః ఇవ ॥2.9॥
వాచ్యపరివర్తనమ్
పార్శ్వద్రుమైః ఉన్మదానాం వయసాం విరావైః
విసృష్టపార్శ్వానుచరస్య పాశభృతా సమస్య తస్య ఆలోకశబ్దః ఉదీరయాంచక్రే ఇవ ॥
సరలార్థః
షడ్భిః .శ్లోకైః కులకేనాహ-యథా రాజమందిరే సేవకాః
మఙ్గలధ్వనిభిః తం సంవర్ధయన్తి స్మ తథాఽరణ్యేపి తన్నికటవర్తినః తరవః
పార్శ్వచరవిహీనం వరుణవత్ ప్రభావశాలినం తం నృపం మత్తఖగకులకూజితరూపేణ జయశబ్దేన
సంవర్ధయామాసుః ॥
తాత్పర్యమ్
అనుచరులను విడిచిపెట్టినవాడు, వరుణుడికి సమానుడైనవాడు అయిన అతడికి, సమీపంలోనున్నవృక్షాలు (తమపైనున్న) మదించిన పక్షుల
కలకలరవాలతో (అనుచరులవలె) జయజయధ్వానాలు చేస్తున్నట్లుగా ఉన్నాయి.
No comments:
Post a Comment