Sunday, August 5, 2018

రఘువంశమ్-2.8

శ్లోకః
లతాప్రతానోద్గ్రథితైః స కేశైరధిజ్యధన్వా విచచార దావమ్ ।
రక్షాపదేశాన్మునిహోమధేనోర్వన్యాన్వినేష్యన్నివ దుష్టసత్త్వాన్ ॥2.8

పదవిభాగః
లతా-ప్రతాన-ఉద్గ్రథితైః సః కేశైః-అధిజ్య-ధన్వా విచచార దావమ్ । రక్షా-అపదేశాత్ ముని-హోమ-ధేనోః వన్యాన్ వినేష్యన్ ఇవ దుష్టసత్త్వాన్ ॥

అన్వయః
లతాప్రతానోద్గ్రథితైః కేశైః (ఉపలక్షితః) అధిజ్యధన్వా సః (దిలీపః) మునిహోమధేనోః రక్షాపదేశాత్ వన్యాన్ దుష్టసత్త్వాన్ వినేష్యన్నివ దావం విచచార 2.8

వాచ్యపరివర్తనమ్
లతాప్రతానోద్గ్రథితైః కేశైః (ఉపలక్షితేన) అధిజ్యధన్వనా తేన (దిలీపేన). మునిహోమధేనోః రక్షాపదేశాత్ వన్యాన్ దుష్టసత్త్వాన్ వినేష్యతా ఇవ, దావః విచేరే

సరలార్థః
స దిలీపః లమ్బాయమానం స్వకేశకలాపం వల్లరీతన్తుభిః ఉన్నమయ్య బద్ధ్వా చాపే జ్యాం ఆరోప్య తాం హోమధేనుం రరక్ష. అత్రోత్ప్రేక్షతే మన్యే ఖలాన్తకః అసౌ దిలీపః ధేనురక్షణవ్యాజేన ఆగత్య తత్ర వనే సింహాదీన్ దుష్టజంతూన్ వినాశితుం తథా సజ్జీభూతో విచచార

తాత్పర్యమ్
అతడు లతల నులితీగల (tendrils) చేత జుట్టును ఎగగట్టుకొన్నవాడై, విల్లునెక్కుపెట్టి - మునియొక్క హోమధేనువును రక్షించే నెపముతో - అడవిలోని క్రూరజంతువులను నశింపజేసే వాడివలె అడవిలో తిరుగుతున్నాడు. 

No comments:

Post a Comment