శ్లోకః
శశామ వృష్ట్యాపి వినా దవాగ్నిరాసీద్విశేషా
ఫలపుష్పవృద్ధిః ।
ఊనం న సత్త్వేష్వధికో బబాధే తస్మిన్వనం గోప్తరి
గాహమానే ॥2.14॥
పదవిభాగః
శశామ వృష్ట్యా అపి వినా దవా-అగ్నిః ఆసీత్ విశేషా ఫల-పుష్ప-వృద్ధిః । ఊనం న సత్త్వేషు అధికో
బబాధే తస్మిన్ వనం గోప్తరి గాహమానే ॥
అన్వయః
గోప్తరి
తస్మిన్ (రాజని) వనం గాహమానే (సతి) దవాగ్నిః వృష్ట్యా అపి వినా శశామ, ఫలపుష్పవృద్ధిః విశేషా ఆసీత్ సత్త్వేషు అధికః ఊనం న బబాధే ॥2.14॥
వాచ్యపరివర్తనమ్
గోప్తరి తస్మిన్ (రాజని) వనం గాహమానే (సతి)
దవాగ్నినా వృష్ట్యా అపి వినా శేమే, ఫలపుష్పవృద్ధ్యా
విశేషయా అభూయత, సత్త్వేషు అధికేన ఊనం (సత్త్వం) న
బబాధే ॥
సరలార్థః
అహో మహిమా తస్య రాజర్షేః యస్మిన్ ప్రవిష్టమాత్ర ఏవ
తస్మిన్ మహావనే వృష్ట్యా వినాపి వనాగ్నిః శశామ, వృక్షలతాదయోపి
అపూర్వా ఫలపుష్పశ్రియా చకాశిరే, ప్రబలాశ్చ జీవాః
నిర్బలహింసనాత్ విరేముః ॥
తాత్పర్యమ్
రక్షకుడైన ఆ రాజు వనములో
ప్రవేశించగానే, వాన పడకుండానే కార్చిచ్చు
చల్లారిపొయింది, (తీగలకు, చెట్లకు) చెప్పుకోదగ్గ పుష్పఫలసమృద్ధి కలిగింది. బలము
కలిగిన ప్రాణులు బలము లేని ప్రాణులను బాధించడం మానివేసాయి.
No comments:
Post a Comment