శ్లోకః
సఞ్చారపూతాని దిగన్తరాణి కృత్వా దినాన్తే నిలయాయ గన్తుమ్
।
ప్రచక్రమే పల్లవరాగతామ్రా ప్రభా పతఙ్గస్య మునేశ్చ
ధేనుః ॥2.15॥
పదవిభాగః
సఞ్చార-పూతాని
దిక్-అన్తరాణి కృత్వా దిన-అన్తే నిలయాయ
గన్తుమ్ । ప్రచక్రమే పల్లవ-రాగ-తామ్రా
ప్రభా పతఙ్గస్య మునే చ ధేనుః ॥
అన్వయః
పల్లవరాగతామ్రా పతఙ్గస్య ప్రభా మునేః (వసిష్ఠస్య)
ధేనుః చ దిగన్తరాణి సఞ్చారపూతాని కృత్వా దినాన్తే (స్వకీయాయ) నిలయాయ గన్తుం ప్రచక్రమే
॥2.15॥
వాచ్యపరివర్తనమ్
పల్లవరాగతామ్రయా పతఙ్గస్య ప్రభయా మునేః ధేన్వా చ దిగన్తరాణి సఞ్చారపూతాని కృత్వా దినాన్తే నిలయాయ గన్తుం ప్రచక్రమే ॥
సరలార్థః
సన్ధ్యాసమయే నవపల్లవరక్తా సూర్యాకృతిః యావత్ స్వకిరణస్పర్శేన
దిక్చక్రం నిర్మలీకుర్వాణా అస్తాచలం చలితుం ప్రవవృతే తావత్ నవపల్లవారుణా సా నన్దినీ
నిజశఫస్పర్శేన మార్గం పవిత్రీకుర్వన్తీ తపోవనం గన్తుం ప్రవవృతే ॥
తాత్పర్యమ్
సూర్యకాంతివలె, లేతచిగురు
ఎరుపు రంగులోనున్న ఆ మునిధేనువు తన సంచారము చేత దిక్కులనడుమ భాగాన్ని
పవిత్రీకరించి సాయంత్రమయ్యేసరికి తన నివాసమునకు (వశిష్ఠాశ్రమానికి) వెళ్ళడం
ప్రారంభించింది.
(ఇక్కడ నందినికీ, సూర్యకాంతికీ
సాదృశ్యం ఉన్నది. సూర్యకాంతితోనూ ప్రసారము వల్ల దిక్కుల మధ్య భాగం పవిత్రమవుతుంది.
అదీ ఎరుపు రంగులో ఉంటుంది. సాయంత్రానికి గృహోన్ముఖమవుతుంది – అస్తాద్రికి.)
No comments:
Post a Comment